Google Wallet మీ అవసరాలకు వేగవంతమైన, సురక్షితమైన యాక్సెస్‌ను అందిస్తుంది. విమానంలోకి బోర్డింగ్ అవ్వండి, సినిమాకు వెళ్లండి, మీ ఫేవరైట్ స్టోర్‌లలో రివార్డ్‌లను సంపాదించండి, ఇంకా మరిన్ని ప్రయోజనాలు పొందండి - ఇవన్నీ మీ Android ఫోన్ నుండి లభిస్తాయి. మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ, అన్నీ ఒకేచోట సురక్షితంగా ఉంటాయి.
సౌకర్యవంతం
మీకు అవసరమైనవి వేగంగా పొందండి
• మీ రోజువారీ అవసరాలను యాక్సెస్ చేయడానికి మూడు త్వరిత మార్గాలు: వేగవంతమైన యాక్సెస్ కోసం మీ ఫోన్ క్విక్ సెట్టింగ్‌లను ఉపయోగించడం, మీ హోమ్‌స్క్రీన్ నుండి Wallet యాప్‌ను తెరవడం లేదా మీ చేతులు ఖాళీగా లేనప్పుడు Google Assistantని ఉపయోగించడం.
క్యారీ కార్డ్‌లు, టికెట్‌లు, పాస్‌లు తదితరమైనవి
• అత్యధిక ప్రయోజనాలు ఉండే డిజిటల్ వాలెట్‌తో విమానంలోకి బోర్డింగ్ అవ్వండి, కాన్సర్ట్ చూడండి లేదా మీ ఫేవరేట్ స్టోర్‌లలో రివార్డ్‌లను సంపాదించండి
మీకు కావాల్సినది, మీకు కావాల్సినప్పుడు పొందండి
• మీకు కావాల్సినది, మీకు కావాల్సినప్పుడు పొందే విధంగా మీ Wallet సూచిస్తుంది. ప్రయాణం రోజున మీ బోర్డింగ్ పాస్ నోటిఫికేషన్‌ను పొందండి, దీని వలన మీ ఖర్చు వృథా కాకుండా ఉంటుంది.
సహాయకరంగా ఉంది
Google అంతటా సజావుగా ఉండే ఇంటిగ్రేషన్
• మీ Calendar, Assistantను విమానం అప్‌డేట్‌లు, ఈవెంట్ నోటిఫికేషన్‌లు లాంటి తాజా సమాచారంతో అప్‌డేట్‌గా ఉండటానికి మీ Walletని సింక్ చేయండి
• Maps, Shopping ఇంకా మరిన్నింటిలో మీ పాయింట్ బ్యాలెన్స్‌లు, లాయల్టీ ప్రయోజనాలను చూడటం ద్వారా స్మార్ట్ షాపింగ్ చేయండి
చిటికెలో ప్రారంభించండి
• మీరు Gmailలో సేవ్ చేసుకున్న కార్డ్‌లు, బోర్డింగ్ పాస్‌లు, లాయల్టీ కార్డ్‌లను ఇంపోర్ట్ సామర్థ్యంతో సరళంగా సెటప్ చేసుకోండి.
ప్రయాణంలోనూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు తెలుసుకోండి
• Google Search నుండి పొందే తాజా సమాచారంతో విమానాల బోర్డింగ్ పాస్‌లను ఎలక్ట్రానిక్ రూపంలో పొందండి. Google Wallet మీకు గేట్ మార్పులు లేదా అనుకోని విమాన ఆల్యస్యాల గురించి పోస్ట్ చేస్తుంటుంది.
సురక్షితం మరియు ప్రైవేట్
వీటన్నింటిని తీసుకెళ్లడానికి సురక్షిత మార్గం
• మీకు అవసరమైనవి అన్నీ సురక్షితంగా ఉంచడానికి Google Walletలోని ప్రతి భాగం సెక్యూరిటీ, గోప్యతతో నిర్మాణం చేయబడ్డాయి.
మీరు నమ్మకం ఉంచగల Android సెక్యూరిటీ
• 2-దశల వెరిఫికేషన్, Find My ఫోన్, రిమోట్ విధానంలో డేటాను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం లాంటి అధునాతన Android సెక్యూరిటీ ఫీచర్‌లతో మీ డేటాను, అవసరమైన వాటిని సురక్షితంగా ఉంచుకోండి.
మీ డేటా మీ కంట్రోల్‌లోనే ఉంటుంది
• అన్ని Google ప్రోడక్ట్‌లలో అనుకూలమైన ఎక్స్‌పీరియన్స్‌ని పొందడానికి సమాచారం షేర్ చేసుకునేందుకు సులభంగా వినియోగించగల గోప్యతా కంట్రోల్స్‌తో మీరు సమ్మతి తెలియజేయగలరు.
Google Wallet అన్ని Android ఫోన్‌లు (Pie 9.0+) అందుబాటులో ఉంది.
ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? support.google.com/walletకి వెళ్లండి.
అప్‌డేట్ అయినది
25 ఏప్రి, 2025